Gemini యాప్ ఒక AI అసిస్టెంట్. మీరు Gemini యాప్‌నకు సమ్మతిస్తే, మీ ఫోన్‌లో ప్రధాన అసిస్టెంట్‌గా మీ Google Assistantకు బదులు అది ఎంచుకోబడుతుంది. కొన్ని Google Assistant వాయిస్ ఫీచర్‌లు Gemini యాప్ ద్వారా ఇంకా అందుబాటులో లేవు. సెట్టింగ్‌లలో మీరు Google Assistantకు తిరిగి మారవచ్చు.
Gemini యాప్ 2 GB లేదా అంతకంటే ఎక్కువ RAM ఉన్న Android ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది, Android 10, ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లలో రన్ అవుతుంది.
ఈ అధికారిక యాప్, ఛార్జీ లేకుండా అందించబడుతోంది. మీ ఫోన్‌లో Googleకు చెందిన అత్యుత్తమ AI మోడల్స్‌ను డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేందుకు Gemini అవకాశం కల్పిస్తుంది, తద్వారా మీరు వీటిని చేయవచ్చు:
- రాయడం, ఐడియాలను లోతుగా చర్చించడం, నేర్చుకోవడంతో సహా మరిన్ని అంశాలలో సహాయం పొందండి
- Gmail లేదా Google Drive నుండి సారాంశాన్ని పొందండి, అలాగే సమాచారాన్ని త్వరగా కనుగొనండి
- కొత్త మార్గాల్లో సహాయం పొందడానికి, టెక్స్ట్, వాయిస్, ఫోటోలు, ఇంకా మీ కెమెరాను ఉపయోగించండి
- మీ ఫోన్ స్క్రీన్‌పై ఉన్న వాటి గురించి సహాయం కోసం Geminiని అడగడానికి Ok Google అని చెప్పండి
- Google Maps, Google Flightsతో ప్లాన్‌లను రూపొందించండి
మీరు Gemini Advancedకు యాక్సెస్ కలిగి ఉంటే అది ఇక్కడే Gemini యాప్‌లో ఉంటుంది.
ఎంపిక చేసిన లొకేషన్‌లలో, భాషలలో, డివైజ్‌లలో Google Gemini మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తోంది. లభ్యత గురించిన మరిన్ని వివరాల కోసం సహాయ కేంద్రానికి వెళ్లండి:
https://support.google.com/?p=gemini_app_requirements_android
Gemini యాప్స్ గోప్యతా ప్రకటనను రివ్యూ చేయండి:
https://support.google.com/gemini?p=privacy_notice
అప్‌డేట్ అయినది
19 నవం, 2024