మీ ఫోన్ మీ నిరంతర సహచరుడు, దాదాపుగా మీ శరీరంలో ఒక అంతర్గత భాగం. మీ అభిరుచులు మరియు మూడ్‌కు తగ్గట్లుగా మీ ఫోన్‌ని తీర్చిదిద్దుకునే సమయం వచ్చింది. ఎంతో సులభంగా మా అద్భుతమైన HD వాల్‌పేపర్‌లు, సమ్మోహనం చేసే స్క్రీన్‌సేవర్‌లు మరియు సృజనాత్మకమైన రింగ్‌టోన్‌లతో మీ ఫోన్‌కు వ్యక్తిగతీకరించుకోండి. ZEDGE™ మీ Android ఫోన్ కొరకు మిలియన్‌ల కొలదీ ఉచిత వాల్‌పేపర్‌లు, వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లు, రింగ్‌టోన్‌లు, అలారమ్ మరియు నోటిఫికేషన్ సౌండ్‌లను అందిస్తుంది. ZEDGE™పైన - ఏదైనా వెతకండి
ఈ అత్యంత ప్రజాదరణ పొందిన పర్సలేజేషన్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న 450 మిలియన్‌లపైగా వ్యక్తులతో చేరండి . మాకు ఎంతో బలమైన కళాకారుల కమ్యూనిటీ ఉంది, ఇది యాప్ యూజర్‌ల కొరకు నిరంతరం కొత్త కంటెంట్‌ని సృష్టిస్తుంది.
వాల్‌పేపర్‌లు మరియు స్క్రీన్‌సేవర్‌లు • అందమైన ఫ్యాన్సీ ఫోన్ వాల్ పేపర్, లేదా ఇంకా ఒక స్పోర్టీగా ఉండేది కావాలా? మీరు ఆర్టిస్ట్‌నా? మీరు జంతు ప్రేమికులా? కార్లు పట్ల ఆసక్తి కలిగిన ఔత్సాహికులా? మీరు ఇష్టపడే లెక్కకు మించిన థీమ్డ్ బ్యాక్‌గ్రౌండ్‌లు మా వద్ద ఉన్నాయి <3 • మీరు ఎంచుకోవడానికి స్పోర్ట్స్, భక్తి, పండుగలు, వినోదం, ఆర్ట్, ఆహారం, నగరం, ప్రకృతి మరియు అందం, సంగీతం, టెక్నాలజీ, జంతువులు, కామిక్‌లు, బేసిక్ (మరియు ఇంకా ఎన్నో) వాల్‌పేపర్‌ల భారీ సెలక్షన్ ఉంది. • వాల్‌పేపర్ కంటెంట్ హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ వంటి భాషల్లో కూడా లభ్యమవుతుంది • మీ లేదా మీరు ఇష్టపడేవారి పేరుతో ఫ్యాన్సీ వాల్‌పేపర్ కావాలా? మా వద్ద అవి కూడా ఉన్నాయి! • దాదాపుగా అని స్క్రీన్ సైజుల కొరకు HD వాల్‌పేపర్ మరియు 4K వాల్‌పేపర్ ప్లస్బ్యా క్‌గ్రౌండ్‌లకు మద్దతు ఇస్తుంది • లాక్ స్క్రీన్ వాల్‌పేపర్‌లు, హోమ్ స్క్రీన్ వాల్‌పేపర్‌లు, లేదా రెండింటిని ఒకే సమయంలో అప్లై చేసే ఆప్షన్ ఉంది. • ఎంపిక చేసిన విరామాల్లో మారే కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ని ఆటోమేటిక్‌గా ఎంచుకునే ఆప్షన్ ఉంది.
వీడియో వాల్‌పేపర్‌లు • మీ హోమ్ స్క్రీన్‌పై బ్యాక్‌గ్రౌండ్ వలే చక్కటి వీడియో ఎఫెక్ట్‌లు ఉంటే ఎలా ఉంటుందనేది ఊహించుకోండి. • అన్ని అభిరుచులు మరియు అధిక నాణ్యత కొరకు మా వద్ద పెద్ద సంఖ్యలో వీడియో వాల్‌పేపర్‌ల సెలక్షన్ ఉంది
రింగ్‌టోన్‌లు • మా వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద రింగ్‌టోన్‌ల ఎంపిక ఉంది • మీరు ప్రతి మూడ్, పండుగ, ప్రత్యేక సందర్భాలు మరియు ప్రేమించేవారి కొరకు తగిన రింగ్‌టోన్‌ని కనుగొనవచ్చు! • వ్యక్తిగత కాంటాక్ట్ రింగ్‌టోన్‌లు, అలారమ్ సౌండ్‌లు మరియు డిఫాల్ట్ రింగ్‌టోన్‌లను సెలక్ట్ చేసే ఆప్షన్ ఉంది. • మీ కుటుంబం మరియు ప్రాణస్నేహితుల కొరకు కూల్ రింగ్‌టోన్‌లను అప్లై చేయండి.
అటారమ్ & నోటిఫికేషన్ సౌండ్‌లు • నోటిఫికేషన్ సౌండ్‌లు, అలర్ట్ టోన్‌లు మరియు ఫన్నీ టోన్‌ల భారీ ఎంపిక. • అలర్ట్ మరియు అలారమ్ సౌండ్‌ని సెట్ చేసే ఆప్షన్.
ఫేవరెట్‌లు మరియు సేవ్ చేయండి • డౌన్‌లోడ్ చేయకుండానే సౌండ్ లేదా వాల్‌పేపర్‌ని ఫేవరేట్‌లకు జోడించండి • ఒకే సరళమైన లాగిన్‌తో మీ అన్ని పరికరాల్లో మీ రింగ్‌టోన్‌లు మరియు వాల్‌పేపర్‌లను యాక్సెస్ చేసుకోండి. • హోలీ, దీపావళి, ఈద్, కొత్త సంవత్సరాలు, క్రిస్మస్ మరియు వాలెంటైన్స్ డే వంటి సందర్భాలు మరియు సెలవుల కొరకు పరిమిత ఎడిషన్ హాలిడే వాల్ పేపర్‌లు మరియు రింగ్ టోన్‌లపై నోటిఫికేషన్‌లను పొందుతారు, అలానే పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, గ్రాడ్యుయేషన్‌లు మరియు మరిన్నింటి కొరకు కూల్ కస్టమైజేషన్‌లు అందుకుంటారు.
పర్మిషన్ నోటిస్ • కాంటాక్ట్‌లు: : మీ అడ్రస్ బుక్‌లో కాంటాక్ట్‌లకు వ్యక్తిగత రింగ్‌టోన్‌లు సెట్ చేయాలని కోరుకుంటే ఆప్షన్. • ఫోటోలు/మీడియా/ఫైల్స్: :కస్టమ్ వాల్‌పేపర్, రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్ సౌండ్ సేవ్ చేయడానికి మరియు ఉపయోగించడానికి అనుమతించేందుకు అవసరం. • స్టోరేజీ: ప్రస్తుతం సెట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్, రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్ సౌండ్‌ని ప్రదర్శించడానికి లేదా ఉపయోగించడానికి అవసరం. • సిస్టమ్ సెట్టింగ్‌లు: డిఫాల్ట్ ఫోన్ రింగ్‌టోన్ వలే రింగ్‌టోన్ అప్లై చేయాలని మీరు కోరుకుంటే ఆప్షనల్ • ప్రదేశం: డిఫాల్ట్ ఫోన్ రింగ్‌టోన్ వలే రింగ్‌టోన్ అప్లై చేయాలని మీరు కోరుకుంటే ఆప్షనల్ లొకేషన్: మీ లొకేషన్ ఆధారంగా వ్యక్తిగతీకరించిన కంటెంట్ సిఫార్సులను మీరు కోరుకుంటే ఆప్షనల్
మా వాగ్ధానం మీ మీడియా లైబ్రరీ, స్టోరేజీ లేదా కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఏదైనా వ్యక్తిగత సమాచారం లేదా ఫైల్స్‌ని మేం ఇంపోర్ట్ చేసుకోవడం లేదా ఉపయోగించం అని వాగ్ధానం చేస్తున్నాం.
మేం రింగ్‌టోన్‌లను ప్రేమిస్తాం, మేం వాల్‌పేపర్‌లను ప్రేమిస్తాం- మరియు మేం వైవిధ్యాన్ని ప్రేమిస్తాం!
మీ ఫోన్ టాటూ
ZEDGE™ - మీ జీవితంలో ముఖ్యమైనది
అప్‌డేట్ అయినది
28 జన, 2025
వ్యక్తిగతీకరణ
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.5
15.6మి రివ్యూలు
5
4
3
2
1
Ketha Srinivas
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
5 జనవరి, 2025
Super👌
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
అరుణ్
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
రివ్యూ హిస్టరీని చూపించు
22 డిసెంబర్, 2024
Arun
Manni Kanta
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
5 నవంబర్, 2024
సూపర్
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
Get ready for a smoother, faster, and more fun app experience! We've added a brand-new bottom navigation bar to make navigating the app easier and more intuitive. Plus, we've fixed bugs and made optimizations to keep things running smoothly. Dive in and explore the enhanced version!