Duolingo: భాషా పాఠాలు

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.5
30.4మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన విద్యా యాప్‌తో కొత్త భాషను నేర్చుకోండి! Duolingo యాప్ ఉచితం, సరదాగా ఉంటుంది, చిన్న చిన్న పాఠాల ద్వారా 40కు పైగా భాషలను నేర్చుకోవచ్చు. మీ ఉచ్చారణ, వ్యాకరణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మాట్లాడటం, చదవడం, వినడం, రాయడం ప్రాక్టీస్ చేయండి.

భాషా నిపుణుల ద్వారా రూపొందించబడింది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభ్యాసకులు ఇష్టపడతారు. Duolingo స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్, జర్మన్, ఇంగ్లీష్, ఇంకా మరెన్నో భాషలలో నిజ జీవిత సంభాషణలు చేయడానికి మీకు సహాయపడుతుంది.

మీరు ప్రయాణం, పాఠశాల, కెరీర్‌, కుటుంబం, ఫ్రెండ్స్ లేదా మీ మెదడుకు పదును పెట్టడం కోసం భాషను నేర్చుకుంటున్నా, మీరు Duolingoతో నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు.

Duolingo ఎందుకు?

• Duolingo సరదాగా, ప్రభావవంతంగా ఉంటుంది. గేమ్ లాంటి పాఠాలు, సరదా క్యారెక్టర్⁠లు మీరు చక్కగా మాట్లాడటం, చదవడం, వినడం, రాయడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

• Duolingo ప్రభావవంతంగా పని చేస్తుంది. భాషా నిపుణుల ద్వారా రూపొందించబడింది. Duolingoలోని సైన్స్ ఆధారిత పద్దతి ద్వారా, నేర్చుకున్న భాష ఎక్కువ కాలం గుర్తుంటుందని నిరూపించబడింది.

• మీ పురోగతిని ట్రాక్ చేయండి. మీరు రోజువారీ ప్రాక్టీస్⁠ను అలవాటు చేసుకుంటూనే, ఉల్లాసమైన రివార్డ్⁠లు, విజయాలను పొందుతూ మీ భాషా అభ్యాస లక్ష్యాల కోసం కృషి చేయండి!

• 500+ మిలియన్ల అభ్యాసకులతో చేరండి. మీరు మా గ్లోబల్ కమ్యూనిటీతో కలిసి నేర్చుకుంటూనే, పోటీ లీడర్‌బోర్డ్‌లతో ప్రేరణ పొందండి.

• ప్రతి భాషా కోర్సు ఉచితం. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, రష్యన్, పోర్చుగీస్, టర్కిష్, డచ్, ఐరిష్, డానిష్, స్వీడిష్, యుక్రేనియన్, ఎస్పరాంటో, పోలిష్, గ్రీక్, హంగేరియన్, నార్వేజియన్, హిబ్రూ, వెల్ష్, అరబిక్, లాటిన్, హవాయియన్, స్కాటిష్ గేలిక్, వియత్నామీస్, కొరియన్, జపనీస్, ఇంగ్లీష్⁠తో పాటు, హై వెలీరియన్ కూడా నేర్చుకోండి!

Duolingo గురించి ప్రపంచం ఏమి చెబుతోంది⭐️⭐️⭐️⭐️⭐️:

Editor's Choice, ""ఉత్తమమైనది"" —Google Play

""అత్యుత్తమ లాంగ్వేజ్ లర్నింగ్ యాప్."" —ది వాల్ స్ట్రీట్ జర్నల్

""నేను ప్రయత్నించిన అత్యంత ప్రభావవంతమైన లాంగ్వేజ్-లెర్నింగ్ విధానాలలో ఈ ఉచిత యాప్, వెబ్‌సైట్ ఒకటి... పాఠాలు చిన్న సవాళ్ల రూపంలో ఉంటాయి — మాట్లాడటం, అనువదించడం, మల్టిపుల్-చాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం — ఇది నన్ను మరిన్నింటి కోసం తిరిగి వచ్చేలా చేస్తుంది."" — ది న్యూయార్క్ టైమ్స్

""భవిష్యత్తులో విద్యా భోదన విధానాన్ని మార్చగలిగే రహస్యాన్ని Duolingo కలిగి ఉండవచ్చు."" — టైమ్ మ్యాగజైన్

""...Duolingo ఉల్లాసంగా, సులభంగా, సరదాగా ఉంటుంది..."" — Forbes

మీకు Duolingoను నచ్చితే, 14 రోజులు ఉచితంగా Super Duolingoను ప్రయత్నించండి! యాడ్⁠లు లేకుండా వేగంగా భాషను నేర్చుకోండి, అలాగే అపరిమిత హార్ట్స్⁠ను, నెలవారీ స్ట్రీక్ రిపేర్ వంటి సరదా ప్రయోజనాలను పొందండి.

ఏదైనా ఫీడ్‌బ్యాక్⁠ను⁠ తెలియజేయాలంటే [email protected]కు పంపండి

https://www.duolingo.com ద్వారా వెబ్‌లో Duolingoను ఉపయోగించండి

గోప్యతా విధానం: https://www.duolingo.com/privacy
అప్‌డేట్ అయినది
15 జన, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.5
28.8మి రివ్యూలు
Reddamma
24 అక్టోబర్, 2024
verrrrrrry nice but cannot remember Korean letters with English letters as pair Sorry but I need to tell this
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
GVS Narayana
26 అక్టోబర్, 2024
I learn simple to all languages
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Kuntrapaku Sudhakar
26 అక్టోబర్, 2024
good 👍
ఇది మీకు ఉపయోగపడిందా?